ఆసియా క్రీడలు

ఆసియా క్రీడలు
  • నగోయా (జపాన్‌)లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో 2026, సెప్టెంబరు 26న కబడ్డీలో పురుషులు, మహిళల జట్లు పసిడి సాధించాయి. పురుషుల విభాగం ఫైనల్లో మన దేశం 40-34తో ఇరాన్‌ను ఓడించింది. మహిళల ఫైనల్లో భారత్‌ 37-34తో ఇరాన్‌ను ఓడించింది.

  • 1990లో ఆసియా క్రీడల్లో తొలిసారి కబడ్డీని ప్రవేశపెట్టిన దగ్గర నుంచి ఈ ఆటలో భారత్‌ తిరుగులేని శక్తిగా ఉంది. 10 ఆసియా క్రీడల్లో భారత పురుషుల జట్టు 9సార్లు (1990, 1994, 1998, 2002, 2006, 2010, 2014, 2022, 2026) విజేతగా నిలిచింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram