బంగ్లా క్రికెట్‌ బోర్డు అధ్యక్షుడిగా తమిమ్‌ 

బంగ్లా క్రికెట్‌ బోర్డు అధ్యక్షుడిగా తమిమ్‌ 
  • బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (బీసీబీ) నూతన అధ్యక్షుడిగా మాజీ కెప్టెన్‌ తమిమ్‌ ఇక్బాల్‌ నియమితుడయ్యాడు. 75 మంది కౌన్సిలర్లు పాల్గొన్న ఓటింగ్‌లో.. 73 ఓట్లతో 37 ఏళ్ల తమిమ్‌ బీసీబీ 21వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఈ పదవి చేపట్టిన పిన్న వయస్కుడు కూడా అతడే.
  • 2026, ఏప్రిల్‌లో అడ్‌హక్‌ కమిటీ బాధ్యతలు అందుకున్న తమిమ్‌.. ఇప్పుడు బీసీబీ అత్యున్నత పదవికి ఎన్నికయ్యారు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram