ఫ్రెంచ్‌ ఓపెన్‌

ఫ్రెంచ్‌ ఓపెన్‌

జర్మనీ ఆటగాడు అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌ గెలిచాడు. 2026, జూన్‌ 7న పారిస్‌లో జరిగిన పురుషుల సింగిల్స్‌ తుది పోరులో రెండో సీడ్‌ జ్వెరెవ్‌ 6-1, 4-6, 6-4, 6-7 (5-7), 6-1తో పదోసీడ్‌ ఫ్లావియో కొబోలి (ఇటలీ)పై విజయం సాధించాడు. జ్వెరెవ్‌క ఇదే తొలి గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్‌.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram