హాకీ ఆసియా కప్‌

హాకీ ఆసియా కప్‌
  • పురుషుల అండర్‌-18 హాకీ ఆసియా కప్‌ ఫైనల్లో భారత జట్టు విజేతగా నిలిచింది. 2026, జూన్‌ 6న కాకామిగహారాలో జరిగిన మ్యాచ్‌లో 4-1తో ఆతిథ్య జపాన్‌ను ఓడించింది. ఆశిష్‌ పుర్తి హ్యాట్రిక్‌ గోల్స్‌తో జట్టును గెలిపించాడు.
  • అతడు 2, 28, 34 నిమిషాల్లో స్కోరు చేసి భారత్‌ను 3-0 ఆధిక్యంలో నిలిపాడు. కెప్టెన్‌ కేతన్‌ కుశ్వాహ గోల్‌ (30)తో భారత్‌ 4-0తో తిరుగులేని స్థితికి చేరింది. నుమాడా గాకు (52) జపాన్‌ తరఫున ఏకైక గోల్‌ సాధించాడు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram