ఫ్రెంచ్‌ ఓపెన్‌

ఫ్రెంచ్‌ ఓపెన్‌
  • రష్యా టీనేజర్‌ మిరా ఆండ్రీవా (19 ఏళ్లు) ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ నెగ్గింది. 2026, జూన్‌ 6న పారిస్‌లో జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో ఎనిమిదో సీడ్‌ ఆండ్రీవా 6-3, 6-2తో అన్‌సీడెడ్‌ చ్వాలిన్‌స్కాను ఓడించింది.
  • మరియా షరపోవా (2014) తర్వాత గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలిచిన తొలి రష్యా మహిళగా ఆమె ఘనత సాధించింది. 1992 (మోనికా సెలెస్‌) తర్వాత ఈ టైటిల్‌ గెలిచిన పిన్నవయస్కురాలు ఆండ్రీవానే.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram