సింగపూర్‌ ఓపెన్‌ సూపర్‌ 750 బ్యాడ్మింటన్‌ టోర్నీ

సింగపూర్‌ ఓపెన్‌ సూపర్‌ 750 బ్యాడ్మింటన్‌ టోర్నీ
  • భారత అగ్రశ్రేణి డబుల్స్‌ క్రీడాకారులు సాత్విక్‌ సాయిరాజు, చిరాగ్‌ శెట్టిలు సింగపూర్‌ ఓపెన్‌ సూపర్‌ 750 బ్యాడ్మింటన్‌ టోర్నీలో డబుల్స్‌ విజేతగా నిలిచారు. 2026, మే 31న గంటా 13 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన ఫైనల్లో భారత ద్వయం 18-21, 21-17, 21-16తో ఫజర్‌ అల్ఫియాన్‌-మహ్మద్‌ షోహిబుల్‌ ఫిక్రి (ఇండోనేసియా) జంటను ఓడించింది. రెండేళ్ల తర్వాత ఈ ద్వయం ట్రోఫీ నెగ్గింది.  

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram