ఐపీఎల్‌-19 విజేత బెంగళూరు 

ఐపీఎల్‌-19 విజేత బెంగళూరు 
  • రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు వరుసగా రెండో ఐపీఎల్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది. 2026, మే 31న అహ్మదాబాద్‌లోని మోదీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్‌-19 ఫైనల్లో ఈ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ 5 వికెట్ల తేడాతో గుజరాత్‌ టైటాన్స్‌పై విజయం సాధించింది. గుజరాత్‌ 8 వికెట్లకు 155 పరుగులు చేసింది. ఆర్సీబీ 18 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా విరాట్‌ కోహ్లి (75 నాటౌట్‌; 42 బంతుల్లో 9×4, 3×6) నిలిచాడు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram