ఆసియా అండర్‌-20 ఛాంపియన్‌షిప్స్‌

ఆసియా అండర్‌-20 ఛాంపియన్‌షిప్స్‌
  • ఆసియా అండర్‌-20 ఛాంపియన్‌షిప్స్‌లో పురుషుల విభాగంలో 2026, మే 30న మూడు స్వర్ణాలు లభించాయి. హాంకాంగ్‌లో జరుగుతున్న ఈ పోటీల్లో నిఖిల్‌ చంద్రశేఖర్‌ 3 వేల మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో (9 నిమిషాల 25.44 సెకన్లు) స్వర్ణం దక్కించుకున్నాడు. బసంత్‌ హైజంప్‌లో (2.20 మీటర్లు) పసిడి నెగ్గాడు. లాంగ్‌జంప్‌లో షాహ్‌నవాజ్‌ ఖాన్‌ (7.84 మీ) స్వర్ణం చేజిక్కించుకోగా.. జితిన్‌ అర్జునన్‌ రజతం సాధించాడు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram