దేశీయ పశు జాతులకు గుర్తింపు

దేశీయ పశు జాతులకు గుర్తింపు

దేశీయ పశు సంపదను గణనీయంగా పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 15 దేశీయ పశు జాతులకు గుర్తింపు ఇచ్చింది. ఒక శునక జాతికీ ఈ గుర్తింపు దక్కింది. గుర్తింపు దక్కిన పశు జాతులివే..

  • కొప్పాల్‌: కర్ణాటక మహా కౌషలి: మధ్యప్రదేశ్‌ పెరియార్‌: కేరళ * ఉమర్దా: మహారాష్ట్ర

  • గోమాంచలి: గోవా (ఇది గుర్తింపు పొందిన ఒకే ఒక గేదె జాతి)

  • బత్తీసి: రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్‌

  • తోతాపురి: రాజస్థాన్‌ అసోమీ: అస్సాం కో దేబర్‌: ఉత్తరాఖండ్‌

  • మద్గ్యాల్‌: మహారాష్ట్ర, కర్ణాటక

  • సీమాంచలి: బిహార్‌

  • బ్రజ్‌: ఉత్తర్‌ప్రదేశ్‌ (గాడిద జాతి)

  • కశ్మీరి: జమ్మూ కశ్మీర్‌ (గుర్రం జాతి)

  • నాగల్‌: నాగాలాండ్‌ (పంది జాతి)

  • సిక్కిమీస్‌: సిక్కిం

  • కొంబాయ్‌: తమిళనాడు (శునక జాతి)

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram