‘ఎనీమియా ముక్త్‌ భారత్‌’

‘ఎనీమియా ముక్త్‌ భారత్‌’

దేశంలో రక్తహీనత నివారణకు ఉద్దేశించిన కేంద్ర ప్రభుత్వ పథకం ‘ఎనీమియా ముక్త్‌ భారత్‌ అభియాన్‌ (ఏఎంబీఏ)’లో ఇంతవరకు ‘ఏఎంబీఏ’లో ఆరు లక్ష్యాలు (666) ఉండగా ఇప్పుడు దాన్ని ‘777’ స్ట్రాటజీగా మార్చారు. ఇందులోభాగంగా ఏడు వర్గాల లబ్ధిదారులు ఉంటారు. అప్పుడే పుట్టినవారి నుంచి ఆరు నెలల వరకు పిల్లలను ఏడో వర్గంగా పథకంలో కొత్తగా చేర్చారు.

  • ఎనీమియా ముక్త్‌ భారత్‌ అభియాన్‌ (ఏఎంబీఏ) పథకాన్ని 2018లో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram