లేహ్‌లో లద్దాఖ్‌ ధర్మాససం

లేహ్‌లో లద్దాఖ్‌ ధర్మాససం

జమ్మూ కశ్మీర్, లద్దాఖ్‌ హైకోర్టుకు చెందిన లద్దాఖ్‌ ధర్మాసనాన్ని సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ లేహ్‌లో 2026, అక్టోబరు 18న ప్రారంభించారు. ఇది పూర్తి స్థాయి ఐటీ సామర్థ్యాన్ని కలిగి ఉండి, కాగిత రహిత కోర్టుగా పని చేయనుంది. ఇక్కడ ఈ-ఫైలింగ్‌ పోర్టల్, ఆన్‌లైన్‌ రిక్రూట్‌మెంట్‌ పోర్టల్‌సహా పలు డిజిటల్, గ్రీన్‌ కార్యక్రమాలను సీజేఐ ప్రారంభించారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram