కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయాలు

కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయాలు

సామాజిక భద్రత పథకాలను 2030-2031 వరకూ పొడిగించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం వచ్చే ఐదేళ్లకు రూ.53,428 కోట్లు కేటాయించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన 2026, అక్టోబరు 14న దిల్లీలో జరిగిన కేంద్ర క్యాబినెట్‌ సమావేశంలో ఈ నిర్ణయం తీసున్నారు. అలాగే నేషనల్‌ సోషల్‌ అసిస్టెన్స్‌ ప్రోగ్రాంతోపాటు (ఎన్‌ఎస్‌ఏపీ) దాని కింద అమలు చేస్తున్న పలు పథకాల పేర్లను మార్చింది. ఇందిరా గాంధీ పేరును తొలగించింది. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram