వృద్ధుల సంరక్షణ బిల్లు

వృద్ధుల సంరక్షణ బిల్లు

వృద్ధుల సంరక్షణ నిమిత్తం దేశంలోనే తొలిసారిగా ఒక సమగ్రమైన బిల్లును ప్రవేశపెట్టిన రాష్ట్రంగా కేరళం నిలిచింది. సీనియర్‌ సిటిజన్లను వేధింపులు, దోపిడీ నుంచి కాపాడటం.. వృద్ధుల సంరక్షణ కేంద్రాలను క్రమబద్ధీకరించడం.. వారి ఆరోగ్య పరిరక్షణ, సామాజిక భద్రత ఈ బిల్లులోని ప్రధాన అంశాలు. ఈ మేరకు చట్టపరమైన విధానాల రూపకల్పనకు రాష్ట్ర ముఖ్యమంత్రి వి.డి.సతీశన్‌ 2026, అక్టోబరు 13న ఈ బిల్లును రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram