దేశంలోనే తొలిసారి.. రైలులో కలప గుజ్జు రవాణా

దేశంలోనే తొలిసారి.. రైలులో కలప గుజ్జు రవాణా

దేశంలో ఇప్పటిదాకా రోడ్డుమార్గంలో రవాణా అవుతున్న కలప గుజ్జు(ఉడ్‌ పల్ప్‌)ను తొలిసారిగా రైలులో రవాణా చేశారు. కాకినాడ పోర్టు నుంచి మహారాష్ట్రలోని భిగ్వాన్‌కు కలప గుజ్జు లోడుతో ఉన్న రైలు 2026, సెప్టెంబరు 19న బయలుదేరింది. ఒకటిన్నర దశాబ్దాల కాలంగా మహారాష్ట్రలోని కాగిత పరిశ్రమలకు 1,061 కి.మీ. రోడ్డు మార్గంలో సరకు రవాణా చేస్తున్నారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram