Link copied to clipboard!
కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణం చేశారు. 2026, జూన్ 3న లోక్‌భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు 13 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు....
సుప్రీంకోర్టుకు న్యాయమూర్తులుగా కొత్తగా అయిదుగురిని నియమించాలని సర్వోన్నత న్యాయస్థాన కొలీజియం ఇటీవల చేసిన సిఫార్సుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 2026, జూన్ 1న ఆమోద ముద్ర వేశారు. ...
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోతో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కీలక ఒప్పందం కుదుర్చుకుంది....
భారత నూతన త్రిదళాధిపతిగా జనరల్ ఎన్.ఎస్.రాజా సుబ్రమణి 2026, మే 31న బాధ్యతలు చేపట్టారు. జనరల్ అనిల్ చౌహాన్ పదవీకాలం మే 30న ముగిసిన నేపథ్యంలో ఆయన స్థానంలో రాజా సుబ్రమణి నియమితులయ్యారు. ...
పంజాబ్‌లో కాంట్రాక్టు ఉద్యోగ వ్యవస్థను రద్దు చేస్తూ పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వం 2026, మే 30న చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ...
దేశంలోని జాతీయ పొగాకు విరమణ సేవల కేంద్రానికి (ఎన్టీక్యూఎల్ఎస్) గత పదేళ్లలో కోటి ఫోన్‌కాల్స్ రాగా.. 2.32 లక్షల మందికి ఈ దురలవాటు నుంచి విముక్తి పొందేలా సహాయం అందించారు. ...
హైడ్రోజన్ ఇంధనంతో నడిచే తొలి దేశీయ రైలు ప్రయాణ కార్యకలాపాల ప్రారంభానికి రైల్వే శాఖ తాజాగా ఆమోదం తెలిపింది. 1,200 కిలోవాట్ల హైడ్రోజన్ ఫ్యూయెల్ సెల్ ప్రొపల్షన్ వ్యవస్థ...
మతంతో సంబంధం లేకుండా వివాహం, విడాకులు, వారసత్వం, సహజీవన సంబంధాలపై ఏకీకృత చట్టాలను వర్తింపజేసే లక్ష్యంతో తీసుకొచ్చిన యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ)...
సంపూర్ణ అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా సిక్కింను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సమక్షంలో 2026, మే 27న ప్రకటించారు. సిక్కిం విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో సీఎం ప్రేమ్ సింగ్ తమంగ్ ఈ మేరకు ప్రకటన చేశారు....
ప్రజా పంపిణీ వ్యవస్థలోని ‘సార్థక్-పీడీఎస్’ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఐదేళ్లు పొడిగించింది. రూ.25,530 కోట్లు వ్యయమయ్యే ఈ పథకం 2031 మార్చి వరకూ కొనసాగనుంది. ...
అక్రమ వలసలు తదితర కారణాల వల్ల దేశ జనాభాలో చోటుచేసుకుంటున్న అసహజ మార్పుల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది....
దక్షిణ మధ్య రైల్వేజోన్‌లో జూన్ 1 నుంచి భారీగా పరిపాలన మార్పులు అమల్లోకి రానున్నాయి. సికింద్రాబాద్‌లోని రైలు నిలయం కేంద్రంగా ఇప్పుడున్న 6 డివిజన్లతో కార్యకలాపాలు మే 31 వరకే కొనసాగనున్నాయి....
కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వి.డి.సతీశన్ 2026, మే 18న ప్రమాణం చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రమేశ్ చెన్నితాల సహా 20 మందితో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ మంత్రులుగా ప్రమాణం చేయించారు. ...
సుప్రీం కోర్టు న్యాయమూర్తుల సంఖ్య 34 నుంచి 38కి (ప్రధాన న్యాయమూర్తితో కలిపి) పెరిగింది. న్యాయమూర్తుల సంఖ్య పెంపునకు ఆమోదం తెలుపుతూ మే 5న కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దాన్ని కార్యరూపంలోకి తెస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ...
2026, జులై 1 నుంచి 9వ తరగతి విద్యార్థులు తప్పనిసరిగా మూడు భాషలు అభ్యసించాలని కేంద్ర సెకండరీ విద్యా బోర్డు (సీబీఎస్ఈ) నిర్ణయించింది....
దేశంలో డిజిటల్ మోసాలను అరికట్టేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కొత్తగా ‘అభయ్’ పేరుతో ఏఐ ఆధారిత నోటీస్ వెరిఫికేషన్ వ్యవస్థను తీసుకొచ్చింది....
విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుతో భారతీయ రైల్వే లోగోలో రైల్వే బోర్డు కొన్ని మార్పులు చేసింది. రైల్వే శాఖకు చెందిన లోగోలో రైల్వే జోన్లకు సూచికగా ఎరుపు రంగులో నక్షత్రాలు ఉంటాయి....
కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరికి అయిదోసారి ముఖ్యమంత్రిగా రంగసామి ప్రమాణస్వీకారం చేశారు. లోక్‌నివాస్‌లో 2026, మే 13న జరిగిన కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ కైలాశ్‌నాథన్ ఆయనతో పదవీ ప్రమాణం చేయించారు....
కేంద్ర ప్రభుత్వం 2026-27 ఖరీఫ్ సీజన్‌కుగాను 14 పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన 2026, మే 13న సమావేశమైన కేంద్రమంత్రివర్గం దీనికి ఆమోదం తెలపడంతోపాటు పలు ఇతర నిర్ణయాలు తీసుకుంది....
అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వశర్మ రెండోసారి బాధ్యతలు చేపట్టారు. గువాహటిలోని ఖానాపారా వెటర్నరీ కళాశాల మైదానంలో 2026, మే 12న నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఆయనతో ప్రమాణం చేయించారు....
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) స్థానంలో వీబీ జీరామ్‌జీని జులై 1 నుంచి దేశవ్యాప్తంగా అమలుపరిచేందుకు కేంద్రం 2026, మే 11న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది....
తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ 2026, మే 10న ప్రమానస్వీకారం చేశారు. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ఆయనతో ప్రమాణం చేయించారు....
పశ్చిమ బెంగాల్ 9వ ముఖ్యంత్రిగా సువేందు అధికారి 2026, మే 9న బాధ్యతలు స్వీకరించారు. ఈ రాష్ట్రంలో భాజపా తొలి సీఎం కూడా ఆయనే. కోల్‌కతాలోని చారిత్రక బ్రిగేడ్ గ్రౌండ్లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ ఆర్.ఎన్.రవి ముఖ్యమంత్రితో ప్రమాణం చేయించారు....
దాదాపు అయిదేళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను పూర్తి స్థాయిలో అమల్లోకి తెచ్చింది. ఈ కోడ్లు కార్మికులందరికీ కనీస వేతనాలు, సామాజిక భద్రత కల్పిస్తాయని ప్రభుత్వం చెబుతోంది....
భారతదేశంలో ముఖ్యమైన గుహలు - రాతి శిల్పకళ (పార్ట్ - 1)
అంటరానితనం (నేరాల) చట్టం - 1955 అమలు
ముఖ్యమైన భారత జాతీయ పురస్కారాలు (పార్ట్ - 3)
భారతదేశంలోని ముఖ్యమైన పర్వత శ్రేణులు
భూకంపాలు
ముఖ్యమైన భారత జాతీయ పురస్కారాలు (పార్ట్ - 2)
రాజా రామ్మోహన్ రాయ్
భారత్ సరిహద్దు దేశాలు - భౌగోళిక విశేషాలు
ముఖ్యమైన భారత జాతీయ పురస్కారాలు (పార్ట్ - 1)
జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ (జీఐ ట్యాగ్)
My Cart
Dashboard
Demo
Logout
Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved