ఇస్రోతో కేంద్ర జలశక్తి శాఖ ఒప్పందం

ఇస్రోతో కేంద్ర జలశక్తి శాఖ ఒప్పందం
  • భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోతో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కీలక ఒప్పందం కుదుర్చుకుంది. దేశంలో నీటి వనరుల నిర్వహణ కోసం శాటిలైట్‌ టెక్నాలజీ, అంతరిక్ష ఆధారిత అనువర్తనాల వినియోగాన్ని బలోపేతం చేసేందుకు ఈ అగ్రిమెంట్‌ ఉపకరిస్తుంది. దిల్లీలోని డాక్టర్‌ అంబేడ్కర్‌ అంతర్జాతీయ కేంద్రంలో జలశక్తి మంత్రిత్వ శాఖ 2026, జూన్‌ 1న నిర్వహించిన జల రంగంలో పరిశోధన, అభివృద్ధిపై జాతీయ వర్క్‌షాప్‌ సందర్భంగా ఈ అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాయి.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram