రాజ్యసభ ఉపాధ్యక్షుడిగా హరివంశ్ నారాయణ్ సింగ్ మరోసారి 2026, ఏప్రిల్ 17న ఎన్నికయ్యారు. డిప్యూటీ ఛైర్మన్‌గా ఆయన పదవిని చేపట్టడం వరుసగా ఇది మూడోసారి. నామినేటెడ్ సభ్యుడు ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికవడం ఇదే మొదటిసారి. ఉపాధ్యక్షుడిగా హరివంశ్‌ను ఎన్నుకునేందుకు కేంద్ర మంత్రి జేపీ నడ్డా రాజ్యసభలో తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది.