నోబెల్‌ సాహిత్య పురస్కారం 2026

నోబెల్‌ సాహిత్య పురస్కారం 2026
  • సంప్రదాయ, ఆధునిక అంశాలను సరదాగా సమ్మిళితం చేస్తూ సాహసోపేత, సృజనాత్మక రచనలు చేసిన కెనడా కవయిత్రి, వ్యాసకర్త, అనువాదకురాలు యాన్‌ కార్సన్‌ (76) ప్రతిష్ఠాత్మక నోబెల్‌ పురస్కారం 2026 దక్కించుకున్నారు. సాహిత్య రంగంలో ఆమెను అవార్డుకు ఎంపిక చేసినట్లు స్వీడిష్‌ అకాడమీ అక్టోబరు 8న ప్రకటించింది.

  • ప్రాచీన గ్రీకు, రోమన్‌ సాహిత్యంలోని నేపథ్యాలు, కథల ఆధారంగా కార్సన్‌ పలు రచనలు చేశారు. వాటిలో ఎక్కువగా కవిత్వాలు, వ్యాసాలు, కాల్పనిక అంశాలు కలిసే ఉంటాయి.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram