ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్.. పాకిస్థాన్ అత్యున్నత పౌర పురస్కారం నిషాన్-ఇ-ఇమ్తియాజ్‌ను అందుకున్నారు. 2026, అక్టోబరు 6న ఇస్లామాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఈ అవార్డును ప్రదానం చేశారు. అంతర్జాతీయ సేవలు, ప్రపంచ శాంతికి చేసిన కృషికి గుర్తింపుగా గుటెరస్‌కు ఈ అవార్డును అందించారు.