దాదాసాహెబ్‌ ఫాల్కే

దాదాసాహెబ్‌ ఫాల్కే

ప్రముఖ కన్నడ నటుడు అనంత్‌ నాగ్‌కు అత్యున్నత సినీ పురస్కారం దాదాసాహెబ్‌ ఫాల్కే దక్కింది. భారతీయ సినిమాకు ఆయన అందించిన సేవలు, విశిష్టమైన సినీ ప్రస్థానానికి గుర్తింపుగా 2024 సంవత్సరానికి ఆయనకు ఈ అవార్డును ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం 2026, సెప్టెంబరు 16న ప్రకటించింది. సెప్టెంబరు 22న గుజరాత్‌లోని కేవడియాలో జరగనున్న జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు.

  • అనంత్‌ నాగ్‌ ఐదు దశాబ్దాలుగా కన్నడతో పాటు హిందీ, తెలుగు, మరాఠీ, మలయాళ తదితర భాషల్లో 300కి పైగా సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram