తమిళనాడు

తమిళనాడు

తమిళనాడులోని నైవేలి, తిరుచ్చిలలో అంగారక గ్రహాన్ని పోలిన భౌగోళిక పరిస్థితులను శాస్త్రవేత్తలు గుర్తించినట్లు భారత ప్రభుత్వ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పేర్కొంది. కేరళం విశ్వవిద్యాలయానికి చెందిన జియాలజీ విభాగం పరిశోధకులు ఆ ప్రాంతాలను మార్స్‌ అనలాగ్‌ సైట్లుగా గుర్తించారని తెలిపింది. నైవేలిలో మెలంటరైట్‌ అనే నీటి అణువులున్న సల్ఫేట్‌ ఖనిజాన్ని, తిరుచ్చి సమీపంలోని బంజరు భూముల్లో జిప్సమ్‌ను గుర్తించారు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram