మంచితనంపై తొలి క్రెడిట్ కోర్సు

మంచితనంపై తొలి క్రెడిట్ కోర్సు

విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసం, సామాజిక బాధ్యత, మానవీయ విలువలను పెంపొందించే లక్ష్యంతో ఐఐటీ హైదరాబాద్‌ దేశంలోనే తొలిసారిగా మంచితనం (గుడ్‌నెస్‌)పై అకడమిక్‌ క్రెడిట్‌ కోర్సును 2026, అక్టోబరు 15న ప్రారంభించింది. ‘గుడ్‌నెస్‌ క్యారెక్టర్‌ రెస్పాన్సిబిలిటీ అండ్‌ హ్యూమన్‌ ఫ్లోరిషింగ్‌’ పేరుతో ప్రవేశపెట్టిన క్రెడిట్ ఎలెక్టివ్‌ కోర్సులో 140 మంది విద్యార్థులు చేరారు. బీటెక్, బీటెక్‌ డిజైన్‌ కోర్సు విద్యార్థులు ఇందులో చేరేందుకు అవకాశం కల్పించారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram