శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ సర్టిఫికెట్‌

శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ సర్టిఫికెట్‌

శ్రీశైలం జలాశయానికి వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం దక్కింది. శ్రీశైలం ఆనకట్ట ప్రత్యేకతను లండన్‌కు చెందిన ఆ సంస్థ గుర్తించింది. సున్నిపెంటలోని జెన్‌కో అతిథి గృహంలో ఆ సంస్థ సౌత్‌ రీజినల్‌ జాయింట్‌ సెక్రటరీ ఇలియాజర్‌ వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ సర్టిఫికెట్‌ను శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డికి 2026, అక్టోబరు 12న అందజేశారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram