ఎన్‌ఎండీసీ పెల్లెట్‌ ప్లాంటు ప్రారంభం

ఎన్‌ఎండీసీ పెల్లెట్‌ ప్లాంటు ప్రారంభం

ఛత్తీస్‌గఢ్‌లోని నాగర్నార్‌లో 2 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్థ్యం (ఎంటీపీఏ) కలిగిన పెల్లెట్‌ ప్లాంట్‌ను ప్రారంభించినట్లు ఎన్‌ఎండీసీ లిమిటెడ్‌ 2026, సెప్టెంబరు 27న తెలిపింది. బచేలీలోని ఇనుప ఖనిజ కార్యకలాపాలను నాగర్నార్‌లోని కంపెనీ స్టీల్‌ ప్లాంట్‌తో అనుసంధానించే ఇనుప ఖనిజం ప్రాసెసింగ్, పైప్‌లైన్‌- పెల్లెట్‌ తయారీతో కూడిన రూ.5,427 కోట్ల సమగ్ర ప్రాజెక్టులో భాగంగా ఈ ప్లాంట్‌ ఏర్పాటు చేశారు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram