కొత్త శాసనం

కొత్త శాసనం

పల్నాడు జిల్లా కొండవీడులో రెడ్డిరాజుల కాలం నాటి ఓ శాసనం 2026, జూన్‌ 7న వెలుగులోకి వచ్చింది. కొండవీడు గిరుల్లో రుద్రపాదం(ఆదాం షఫీ బోడు) అనే కొండ శిఖరంపై క్రీ.శ.14వ శతాబ్దంలో నిర్మించిన శివాలయంలోని ఓ ద్వారపాలక స్తంభంపై ఈ శాసనం వేసి ఉంది. ప్రస్తుతం ఆ ఆలయం శిథిలమై.. గర్భగుడి మాత్రమే మిగిలింది. శివభక్తుడు అనవేమారెడ్డి పాలనలో కొండపై రెండు శివాలయాలను నిర్మించినట్లు ఆధారాలున్నాయి.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram