వైమానిక దళాధిపతిగా ఎయిర్‌ మార్షల్‌ అశుతోష్‌ దీక్షిత్‌

వైమానిక దళాధిపతిగా ఎయిర్‌ మార్షల్‌ అశుతోష్‌ దీక్షిత్‌
  • ఎయిర్‌ మార్షల్‌ అశుతోష్‌ దీక్షిత్‌ను తదుపరి భారత వైమానిక దళాధిపతిగా నియమించినట్టు రక్షణ శాఖ 2026, అక్టోబరు 6న వెల్లడించింది. అక్టోబరు 31న ప్రస్తుత ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అమర్‌ ప్రీత్‌ సింగ్‌ పదవీవిరమణ చేసిన అనంతరం ఆయన బాధ్యతలు చేపడతారు.

  • ఎయిర్‌ మార్షల్‌ దీక్షిత్‌ ప్రస్తుతం వైమానిక దళ ఉప అధిపతి (వైస్‌ చీఫ్‌ ఆఫ్‌ ఎయిర్‌ స్టాఫ్‌)గా వ్యవహరిస్తున్నారు. 29వ భారత వైమానిక దళాధిపతిగా బాధ్యతలు చేపట్టాక ఆయనకు ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ హోదా లభిస్తుంది. మొత్తం 3,500 గంటల పాటు యుద్దవిమానాలు నడిపిన అనుభవం ఆయనకుంది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

No related current affair found.

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram