ఐరాస సర్వప్రతినిధి సభాధ్యక్షులు

ఐరాస సర్వప్రతినిధి సభాధ్యక్షులు

ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ అధ్యక్షుడిగా బంగ్లాదేశ్‌ విదేశాంగ మంత్రి ఖలీలుర్‌ రెహమాన్‌ ఎన్నికయ్యారు. 2026, సెప్టెంబరులో ప్రారంభం కానున్న ఈ సమావేశాల కోసం.. న్యూయార్క్‌లోని ఐరాస ప్రధాన కార్యాలయంలో 2026, జూన్‌ 2న రహస్య ఓటింగ్‌ చేపట్టారు. ఇందులో ఆయన సైప్రస్‌ అభ్యర్థి ఆండ్రియాస్‌ కకౌరిస్‌పై స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించారు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram