షార్‌ కొత్త డైరెక్టర్‌గా ముత్తుచళియన్‌

షార్‌ కొత్త డైరెక్టర్‌గా ముత్తుచళియన్‌

శ్రీహరికోటలోని షార్‌ నూతన డైరెక్టర్‌గా ముత్తుచళియన్‌ నియమితులయ్యారు. ఈ మేరకు 2026, జూన్‌ 2న ఆయన బాధ్యతలు చేపట్టారు. 1991 నుంచి ఈయన షార్‌లో శాస్త్రవేత్తగా సేవలందిస్తున్నారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram