స్మృతి మంధాన

స్మృతి మంధాన

భారత మహిళల క్రికెట్‌ కెప్టెన్‌ స్మృతి మంధాన.. యునిసెఫ్‌ ఇండియా సెలబ్రిటీ అడ్వకేట్‌గా నియమితురాలైంది. 2026, అక్టోబరు 11న అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా యునిసెఫ్‌ ఈ విషయాన్ని ప్రకటించింది. యుక్త వయసు బాలికల సాధికారత, ఆరోగ్యం కోసం పాటుపడడం, వాళ్లు అవకాశాలను అందిపుచ్చుకునేలా చేయడం, సమాన హక్కులపై అవగాహన కల్పించడం సెలబ్రిటీ అడ్వకేట్‌గా స్మృతి విధులు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram