గెబ్రెమరియం

గెబ్రెమరియం

ఎయిరిండియా సీఈఓ, ఎండీగా ఇథియోపియన్‌ దేశస్థుడైన టెవోల్డే గెబ్రెమరియం 2026, అక్టోబరు 1న బాధ్యతలు స్వీకరించారు. ఆగస్టు 5న ఈ నియామకాన్ని ప్రకటించగా, ప్రభుత్వం నుంచి భద్రతా పరమైన అనుమతులు లభించాక, ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఎయిరిండియా సీఈఓ, ఎండీగా బాధ్యతలు స్వీకరిస్తున్న రెండో విదేశీయుడీయన. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram