డాక్టర్‌ గోపీనాథ్‌

డాక్టర్‌ గోపీనాథ్‌

ప్రముఖ మెటీరియల్స్‌ శాస్త్రవేత్త, రక్షణ పరిశోధకుడు డాక్టర్‌ కక్కోప్రథ్‌ గోపీనాథ్‌ హైదరాబాద్‌లోని డీఆర్‌డీవోకి చెందిన డిఫెన్స్‌ మెటలర్జికల్‌ రిసెర్చ్‌ ల్యాబొరేటరీ (డీఎంఆర్‌ఎల్‌) డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. డీఎంఆర్‌ఎల్‌లోనే అసోసియేట్‌ డైరెక్టర్‌గా ఉన్న ఆయన పదోన్నతి పొందారు. 1994లో డీఆర్‌డీవోలో చేరిన ఆయన 2008 వరకు పలు పరిశ్రమల సహకారంతో కావేరి ఇంజిన్‌ కోసం కావాల్సిన పదార్థాలు, భాగాల స్వదేశీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram