వారెన్‌ బఫెట్‌

వారెన్‌ బఫెట్‌
  • అమెరికాకు చెందిన ప్రసిద్ధ ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ, పలు వ్యాపారాలకు హోల్డింగ్‌ కంపెనీగా ఉన్న బెర్క్‌షైర్‌ హాథ్‌వే ఛైర్మన్‌ బాధ్యతల నుంచి అంతర్జాతీయ దిగ్గజ ఇన్వెస్టర్‌ వారెన్‌ బఫెట్‌ (96) వైదొలిగారు. 1970 నుంచి అంటే 56 ఏళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగారు. ఇకపై బెర్క్‌షైర్‌ హాథ్‌వేకు గౌరవ ఛైర్మన్‌గా వారెన్‌ బఫెట్‌ ఉంటారని.. బోర్డు డైరెక్టరుగా, సలహాదారు పాత్రల్లోనూ కొనసాగుతారని కంపెనీ తెలిపింది. వారెన్‌ బఫెట్‌ కుమారుడు అయిన హోవార్డ్‌ బఫెట్‌ కంపెనీ కొత్త ఛైర్మన్‌గా బాధ్యతలు చేపడతారని పేర్కొంది.

  • హోవార్డ్‌ బఫెట్‌ 1993 నుంచి బెర్క్‌షైర్‌ హాథ్‌వే బోర్డులో ఉన్నారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram