ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
  • ఎన్నికైన ప్రధానిగా వరుసగా అత్యధిక కాలం దేశాన్ని పాలించిన రికార్డును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2026, జూన్‌ 10న తన ఖాతాలో వేసుకున్నారు. దేశ తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూను అధిగమించి ఈ ఘనతను సొంతం చేసుకునున్నారు. మోదీ 2014 మే 26న తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.
  • అప్పటి నుంచి పదవిలో (వరుసగా మూడోసారి) కొనసాగుతున్నారు. జూన్‌ 10తో ఆయన ప్రధానిగా 4,399 రోజులు పూర్తి చేసుకుంటారు. ఎన్నికైన ప్రధానమంత్రిగా నెహ్రూ 1952 మే 13 నుంచి 1964 మే 27 వరకు వరుసగా 4,398 రోజులు పని చేశారు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram