భారత్‌ - అమెరికా

భారత్‌ - అమెరికా

భారత్‌ - అమెరికాల మధ్య గడచిన ఏడాది కాలంలో రక్షణ భాగస్వామ్యం మరింత బలోపేతమైందని అమెరికా ప్రభుత్వం వాస్తవాల చిట్టా (ఫ్యాక్ట్‌షీట్‌) పేరుతో విడుదల చేసిన సమాచారం వెల్లడించింది. ఈ కాలంలో అమెరికా సాయుధ దళాల ప్రతినిధులు భారత్‌కు వచ్చి ‘‘యుద్ధ్‌ అభ్యాస్‌’’ పేరుతో నిర్వహించిన 3 ఉమ్మడి సైనిక కవాతుల్లో పాల్గొన్నారు. భారత అమెరికాలు సభ్యదేశాలుగా ఉన్న క్వాడ్‌ కూటమి సభ్యులు వచ్చే సంవత్సరం వాణిజ్య నౌకలపై పర్యవేక్షణ విషయంలో పరస్పరం సహకరించుకోనున్నారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram