‘రెండు ప్రత్యేక రాకెట్‌ ప్రయోగాల కోసం’ ఒప్పందం

‘రెండు ప్రత్యేక రాకెట్‌ ప్రయోగాల కోసం’ ఒప్పందం

అమెరికాకు చెందిన రిఫ్లెక్ట్‌ ఆర్బిటల్‌.. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న అంతరిక్ష సంస్థ స్కైరూట్‌ ఏరోస్పేస్‌తో ‘రెండు ప్రత్యేక రాకెట్‌ ప్రయోగాల కోసం’ ఒప్పందం కుదుర్చుకుంది. భవిష్యత్తులో తాము అభివృద్ధి చేసే ఉపగ్రహాలను పంపేందుకు స్కైరూట్‌ విక్రమ్‌ రాకెట్లను రిఫ్లెక్ట్‌ వినియోగించుకోనుంది. అమెరికాలోని ప్రయోగ కేంద్రాల నుంచి చేపట్టాలని ఇప్పటికే ప్రణాళిక వేసుకున్న ప్రయోగాలకు ఇవి అదనంగా ఉంటాయని తెలిపింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram