ఐఎన్‌ఎస్‌ మంగ్రోల్‌

ఐఎన్‌ఎస్‌ మంగ్రోల్‌

తీర ప్రాంత జలాల్లో శత్రు జలాంతర్గాములను వేటాడే యాంటీ సబ్‌మెరైన్‌ వార్‌ఫేర్‌ షాలో వాటర్‌క్రాఫ్ట్‌ (ఏఎస్‌డబ్ల్యూ-ఎస్‌డబ్ల్యూసీ) యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ మంగ్రోల్‌ 2026, అక్టోబరు 12న భారత నౌకాదళంలో చేరింది. ముంబయి నేవల్‌ డాక్‌యార్డులో పశ్చిమ నౌకదళ విభాగం ఫ్లాగ్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌-ఇన్‌-చీఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ సంజయ్‌ వాత్సాయన్‌ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ యుద్ధనౌకను కొచ్చిన్‌ షిప్‌యార్డులో నిర్మించారు. 80 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో దీన్ని రూపొందించారు. మాహె తరగతి వార్‌షిప్‌లలో ఇది మూడోది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram