రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ 2026, అక్టోబరు 6న విశాఖపట్నంకలోని హిందుస్థాన్ షిప్ యార్డులో తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్ (ఎఫ్‌ఎస్‌ఎస్-1) యుద్ధనౌక జలప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నౌకకు ‘ఐఎన్‌ఎస్ సూర్య’గా నామకరణం చేశారు. దీని పొడవు సుమారు 225మీ. బరువు 43,500 టన్నులు. వేగం 20 నాట్స్. సముద్రంలో ఉన్న యుద్ధ నౌకలకు ఇంధనం, మందుగుండు సామాగ్రిని సరఫరా చేస్తుంది.