నౌకాదళానికి బ్రహ్మోస్‌

నౌకాదళానికి బ్రహ్మోస్‌
  • భారత నౌకాదళ యుద్ధ నౌకల కోసం బ్రహ్మోస్‌ ఫైర్‌ కంట్రోల్‌ సిస్టమ్, లాంఛర్ల కొనుగోలుకు దాదాపు రూ.661 కోట్ల ఒప్పందంపై రక్షణశాఖ 2026, అక్టోబరు 6న సంతకం చేసింది. సముద్రంలో దాడులు చేసే సామర్థ్యాన్ని మరింత పెంపొందించుకోవడమే ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం.

  • దీనికింద మన యుద్ధ నౌకలపై బ్రహ్మోస్‌ క్షిపణులను అమర్చుతారు. ఆ క్షిపణులు నౌక నుంచి సూపర్‌సోనిక్‌ వేగంతో, అద్భుతమైన కచ్చితత్వంతో ఎక్కువ దూరాల నుంచి భూమిపైన, సముద్రంలోని లక్ష్యాలను ఛేధిస్తాయి.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram