దేశీయ ఎయిర్‌షిప్‌ పరీక్ష

దేశీయ ఎయిర్‌షిప్‌ పరీక్ష
  • దేశీయ పరిజ్ఞానంతో రూపొందిన హై ఆల్టిట్యూడ్‌ ఎయిర్‌షిప్‌ ప్లాట్‌ఫామ్‌ను డీఆర్‌డీవో విజయవంతంగా పరీక్షించింది. స్ట్రాటోఆవరణం నుంచి దీర్ఘకాలం పాటు శత్రువుల కార్యకలాపాలపై నిఘా వేయడానికి ఇది ఉపయోగపపడుతుంది. గాలి కంటే తేలిగ్గా ఉండే ఈ వ్యవస్థను ఏఆర్‌డీఈ సంస్థ అభివృద్ధి చేసింది.

  • ఆకాశంలో విమానాల నుంచి సైనికుల (పారాట్రూపర్ల)ను భద్రంగా పర్వత ప్రాంతాల్లో దించడానికి వీలు కల్పించే అధునాతన హై ఆల్టిట్యూడ్‌ పారాచూట్‌ను డీఆర్‌డీవో పరీక్షించింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram