హంసా-2020-ఎన్‌జీ మార్క్‌-2

హంసా-2020-ఎన్‌జీ మార్క్‌-2
  • పొరుగు దేశాల జలాంతర్గాములు, నౌకలపై నిఘా కోసం హంసా-2020-ఎన్‌జీ మార్క్‌-2 అనే ఆధునిక సోనార్‌ వ్యవస్థను దేశీయంగా అభివృద్ధి చేశారు. దీని ద్వారా శత్రునౌకల కదలికలను సముద్రంలోనే పసిగట్టొచ్చు. ఈ వ్యవస్థను నేవల్‌ ఫిజికల్‌ అండ్‌ ఓషనోగ్రఫీ లేబొరేటరీ (ఎన్‌పీవోఎల్‌) రూపొందించగా బెంగళూరుకు చెందిన భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బీఈఎల్‌) తయారుచేసింది.

  • ఇది నాలుగో తరానికి (4జి) చెందిన అధునాతన హల్‌ మౌంటెడ్‌ సోనార్‌ వ్యవస్థగా సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram