మొట్టమొదటి భారతీయ జీపీయూ

మొట్టమొదటి భారతీయ జీపీయూ
  • ఐఐటి-దిల్లీ పరిశోధకులు దేశంలోనే మొట్టమొదటి స్వదేశీ మైక్రో గ్రాఫిక్స్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల (జీపీయూ)ను దిల్లీ ఐఐటీ పరిశోధకులు రూపొందించారు. ఈ పరికరాల దిగుమతులపై ఆధారపడటాన్ని ఇది పెద్దఎత్తున తగ్గించగలదు.

  • ఈ జీపీయూను పారిశ్రామిక నియంత్రణ డిస్‌ప్లేలు, తక్కువ ఖర్చుతో మానవులు- యంత్రాల ఇంటర్‌ఫేస్‌లు, ఈ-రిక్షా డాష్‌బోర్డ్‌ నేవిగేటర్లు, చిన్న చేపల వేట పడవలకు లోతైన జలాల్లో నేవిగేషన్‌ టెర్మినల్స్, విద్యాపరమైన ఈ-బుక్‌ రీడర్లు, ఇతర ఎంబెడెడ్‌ విజువలైజేషన్‌ సిస్టమ్‌ల వంటి వాటిలో ఉపయోగించొచ్చని పరిశోధకులు వివరించారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram