గోబర్ధన్‌ పథకం

గోబర్ధన్‌ పథకం

పశువుల పేడ, వ్యవసాయ వ్యర్థాలు, సేంద్రియ చెత్తను ఇంధనంగా మార్చే ప్రాజెక్టులను వాణిజ్యపరంగా లాభదాయకంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం రూ.23,731 కోట్ల వ్యయంతో గోబర్ధన్‌ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం నిర్వహణ మార్గదర్శకాలను కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ అధికారికంగా విడుదల చేసింది. గోబర్ధన్‌ పథకం 2026-27 నుంచి 2035-36 వరకు పదేళ్ల పాటు అమల్లో ఉంటుంది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram