సీ-295

సీ-295
  • దేశీయంగా తయారు చేసిన తొలి మిలటరీ రవాణా విమానం సీ-295ను 2026, జూన్‌ 11న విజయవంతంగా పరీక్షించారు. ఐరోపా దిగ్గజ విమాన తయారీ సంస్థ ఎయిర్‌బస్‌ భాగస్వామ్యంతో, టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ (టీఏఎస్‌ఎల్‌) గుజరాత్‌లోని వడోదరాలో ఉన్న తన ప్లాంటులో ఈ విమానాన్ని ఉత్పత్తి చేసింది.
  • ఈ ప్లాంటులో 40 విమానాలను భారత వైమానిక దళం (ఐఏఎఫ్‌) కోసం ఇక్కడే తయారు చేస్తారు. మనదేశంలో వైమానికదళ అవసరాల కోసం విమానాన్ని ప్రైవేటు రంగంలో తయారు చేయడమూ ఇదే తొలిసారి.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram