ఏఐ సాయంతో తొలిసారిగా టీకా అభివృద్ధి 

ఏఐ సాయంతో తొలిసారిగా టీకా అభివృద్ధి 
  • వైరస్‌ స్వభావాన్ని తెలుసుకోకుండా వ్యాక్సిన్‌ రూపకల్పన అసాధ్యం. అయితే కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయానికి చెందిన జొనాథన్‌ హీనీ నేతృత్వంలోని బృందం కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో సరికొత్త టీకా పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసింది. ఇది కొవిడ్‌-19 తరగతికి సంబంధించిన అన్ని వైరస్‌ రకాలనూ ఎదుర్కొనే రోగనిరోధక శక్తిని సంతరింపజేస్తుండటం, మున్ముందు మారిపోయే వైరస్‌ రకాల నుంచీ రక్షణ కల్పిస్తుండటం విశేషం. అందుకే దీన్ని భవిష్యత్‌ మహమ్మారుల పాలిట బ్రహ్మాస్త్రంగా అభివర్ణిస్తున్నారు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram