ఎస్‌-400 నాలుగో స్క్వాడ్రన్‌

ఎస్‌-400 నాలుగో స్క్వాడ్రన్‌
  • స్వయంచాలిత క్షిపణి ప్రయోగ వ్యవస్థలతో కూడుకున్న ఎస్‌-400 సుదర్శన్‌ గగనతల రక్షణ వ్యవస్థ నాలుగో స్క్వాడ్రన్‌ ఇటీవల రష్యా నుంచి భారత్‌కు చేరుకుంది. ఇది భారత గగనతల భద్రతను మరింత బలోపేతం చేయనుందని నిపుణులు పేర్కొన్నారు.
  • ఈ కోవకు చెందిన మొత్తం ఐదు స్క్వాడ్రన్‌లను అందించేలా రష్యాతో భారత్‌ 2018లో ఒప్పందం కుదుర్చుకుంది. అందులో నాలుగో స్క్వాడ్రన్‌ భారత్‌ చేతికి తాజాగా అందింది. ఇప్పటికే ఈ తరహా క్షిపణి వ్యవస్థలతో కూడుకున్న మూడు స్క్వాడ్రన్‌లను భారత సైన్యంలో ప్రవేశపెట్టారు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram