రష్యా చమురు దిగుమతిదారులపై సుంకాల రద్దు

రష్యా చమురు దిగుమతిదారులపై సుంకాల రద్దు

రష్యన్‌ చమురు, సహజవాయువుల అతిపెద్ద కొనుగోలుదారులైన అయిదు దేశాల నుంచి దిగుమతి అయ్యే సరకులపై 100 శాతం వరకూ విధించదలచిన సుంకాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రద్దుచేశారు. అమెరికాకు, ప్రపంచ మార్కెట్లకు డీజిల్‌ సరఫరా చేసేట్లు రష్యాతో ట్రంప్‌ సర్కారు ఒప్పందం కుదుర్చుకున్న కొద్ది రోజులకే ఈ నిర్ణయం తీసకున్నారు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram