ఖైబర్‌ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ

ఖైబర్‌ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ

శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని.. ఉగ్ర దాడులు పెరిగిపోతున్నాయని పేర్కొంటూ పాకిస్థాన్‌లోని ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రావిన్సులో ఆత్యయిక స్థితి(ఎమర్జెన్సీ) విధించారు. ప్రధాని షెహబాజ్‌  నేతృత్వంలోని ఫెడరల్‌ ప్రభుత్వ సిఫార్సుతో పాక్‌ అధ్యక్షుడు ఆసిఫ్‌ అలీ జర్దారీ 2026, అక్టోబరు 11న దీన్ని ప్రకటించారు. అక్కడ గవర్నర్‌ పాలన విధిస్తున్నట్లు తెలిపారు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram