అమెరికా ‘సూపర్‌ ఇంటెలిజెన్స్‌ ఫోర్స్‌’ అధిపతిగా జే క్లేటన్‌

అమెరికా ‘సూపర్‌ ఇంటెలిజెన్స్‌ ఫోర్స్‌’ అధిపతిగా జే క్లేటన్‌

కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో అమెరికా ఆధిపత్యాన్ని నిలబెట్టేందుకు నూతనంగా ఏర్పాటు చేసిన ఫెడరల్‌ టాస్క్‌ఫోర్స్‌ (సూపర్‌ ఇంటెలిజెన్స్‌ ఫోర్స్‌) అధిపతిగా నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌ జె.క్లేటన్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నియమించారు. ఈ టాస్క్‌ఫోర్స్‌ అమెరికా ప్రయోజనాలను కాపాడుతూ ఏఐ రంగంలో ప్రపంచ నాయకత్వాన్ని బలపరుస్తుందని అధ్యక్షుడు పేర్కొన్నారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram