మొరాకోకు తొలి మహిళా ప్రధాని

మొరాకోకు తొలి మహిళా ప్రధాని

ముస్లిం దేశం మొరాకోకు ప్రధాన మంత్రిగా ప్రస్తుత పట్టణ ప్రణాళిక మంత్రి ఫాతిమా జహ్రా మన్‌సౌరీ (50) నియమితులయ్యారు. ఈ దేశం పాలనాబాధ్యతలను మహిళా ప్రధాన మంత్రి చేపట్టనుండటం ఇదే తొలిసారి. మొరాకో రాజు మహమ్మద్‌ 2026, సెప్టెంబరు 29న ఈ నియామకం చేపట్టారు. నాలుగు రోజుల క్రితం ముగిసిన ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఫాతిమాను రాజు ఆదేశించారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram