అమెరికా, బంగ్లాదేశ్‌ ఒప్పందం

అమెరికా, బంగ్లాదేశ్‌ ఒప్పందం

శాంతియుత ప్రయోజనాలకు అణు శక్తిని వినియోగించుకోవడంలో సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని అమెరికా, బంగ్లాదేశ్‌ నిర్ణయించాయి. ఈ మేరకు అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. బంగ్లాదేశ్‌ ప్రధానికి సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ సలహాదారు అయిన రెహాన్‌ అసద్, అమెరికా ఆర్థిక వృద్ధి, ఇంధన పర్యావరణ వ్యవహారాల ఉప మంత్రి జాకబ్‌ హెల్బర్గ్‌లు న్యూయార్క్‌లో ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram